/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Rock Salt Benefits: ఉప్పు మన శరీరానికి ఎంతో అవసరమైనది. దీని ఉపయోగించడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అయితే సాధరాణ ఉప్పు కంటే కళ్ళు ఉప్పులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 

కళ్ళు ఉప్పును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ ఉప్పు రుచి ఉండదు.

▶ ఈ కళ్ళును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కళ్ళు ఉప్పలో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

▶ కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యస్థ మెరుగుపడుతుంది. 

▶ ఈ ఉప్పులో ఉండే పొటాషియం రక్తపోటు సమస్యలను అదుపు చేస్తుంది.
                           
▶ శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. 

▶ నిద్రలేమి సమస్యను తొలగించడంలో కళ్ళు ఉప్పు ఎంతో ఉపయోగపడుతుంది.

▶ ఒక గ్లాసు నీటిలో కళ్ళు ఉప్పు తీసుకొని బాగా కలుపుకొని తాగడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుంది.

▶ అంతేకాకుండా స్నానం చేస్తున్నప్పుడు నీటిలో ఉప్పు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

జుట్ట రాలే సమస్యతో బాధపడుతున్నవారు షాంపులో కాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

▶ గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్‌ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

▶ చెడు కొలెస్ట్రాల్‌, డయబెటిస్‌ సమస్యలను తగ్గించడంలో కళ్ళు ఉప్పు సహాయపడుతుంది.

▶ కళ్ళు ఉప్పును తూత్ పౌడర్ గా కూడా వినియోగించవచ్చు.

▶ దీనిని వినియోగించడం వల్ల చిగుళ్ళు దృఢంగా మారడంలో సహాయపడుతుంది. 

▶ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

▶ వాంతులు అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర,కళ్ళు ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి.

▶ థైరాయిడ్ సమస్య ఉన్నవారు కళ్ళు ఉప్పు వాడితే మంచి ఫలితాలు కలుగుతాయి.

▶ అజీర్ణ సమస్య ఉన్నవారు భోజనం అయ్యాక మజ్జిగలో కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Best Of Eating Rocksalt And Help In Indigestion And Acidity Problems Sd
News Source: 
Home Title: 

Rock Salt: కళ్ళు ఉప్పు గురిచి మీరు అసలు నమ్మలేని నిజాలు ఇవే!

Rock Salt: కళ్ళు ఉప్పు గురిచి మీరు అసలు నమ్మలేని నిజాలు ఇవే!
Caption: 
zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కళ్ళు ఉప్పు గురిచి మీరు అసలు నమ్మలేని నిజాలు ఇవే!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, February 4, 2024 - 12:00
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
31
Is Breaking News: 
No
Word Count: 
250