Kriti Sanon Pics: బర్త్ డే స్పెషల్.. కృతి సనన్ హాట్ ఫొటోస్ ట్రీట్ మాములుగా లేదుగా!

Kriti Sanon Latest Hot Images goes viral. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 27, 2022, 08:49 PM IST
  • కృతి సనన్ బర్త్ డే
  • కృతి హాట్ ఫొటోస్ ట్రీట్ మాములుగా లేదుగా
  • తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ
Kriti Sanon Pics: బర్త్ డే స్పెషల్.. కృతి సనన్ హాట్ ఫొటోస్ ట్రీట్ మాములుగా లేదుగా!

Kriti Sanon Top Images Collection shakes internet: 1990 జులై 27న కృతి సనన్ న్యూఢిల్లీలో జన్మించారు. చదువు అంతా ఢిల్లీలోనే పూర్తి చేసిన కృతి.. సినిమాలపై ఉన్న ఇష్టంతో చలన చిత్ర రంగంలోని వచ్చారు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2014లో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'వన్-నేనొక్కడినే' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ ఈసినిమాలో కృతికి నటన, అందంకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. 

అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా హిట్ అవ్వడంతోబాలీవుడ్‌లో ఆఫర్స్ వచ్చాయి. హీరోపంతి, లూకా ఛుప్పి, హౌస్ ఫుల్ 4 చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. 

'వన్' సినిమా తర్వాత అక్కినేని నాగ చైతన్యతో కలిసి కృతి 'దోచేయ్' మూవీ చేశారు. ఆ సినిమాలో కాలేజ్ స్టూడెంట్‌గా కృతి అలరించారు. అయితే ఈ సినిమా సైతం ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. 

కృతి సనన్ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయినా.. సరైన హిట్ దక్కకపోవడంతో టాలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే బాలీవుడ్‌లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా ఉన్నారు. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే కృతి సనన్.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ రోజు కృతి పొట్టి పుట్టిన రోజు సందర్భంగా పలు ఫొటోస్ మీ కోసమే.

Also Read: అబ్బాయి 7 అడుగులు, అమ్మాయి 5 అడుగులు.. పూలదండ వేసేందుకు వధువు పడిన కష్టాలు చూడండి!  

Also Read: ఏడాదిలోనే బ్రేకప్‌ చెప్పేసిన హీరోయిన్.. మూన్నాళ్ల ముచ్చటే అయిందిగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News