ఏపీలో దళితుల కోసం.. బెల్లం చెక్కీలు

ఏపీలో గిరిజనుల కోసం "గిరి చంద్రన్న దీవెన" పథకాన్ని రూపకల్పన చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. 

Last Updated : Mar 5, 2018, 05:08 PM IST
 ఏపీలో దళితుల కోసం.. బెల్లం చెక్కీలు

ఏపీలో గిరిజనుల కోసం "గిరి చంద్రన్న దీవెన" పథకాన్ని రూపకల్పన చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. అన్న అమృతహస్తం పథకం క్రింద ఎస్సీ కాలనీలో ఉండే దళితులకు భోజనంతో పాటు పల్లీలతో చేసే బెల్లం చెక్కీలు, ఓ పండు కూడా అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం బడ్జెట్‌లో ఇంకా పేరు పెట్టని ఈ పథకం కోసం రూ.200 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దళితవాడల్లో.. దళితులు ఎక్కువగా ఉండే కాలనీల్లో ఈ పథకాన్ని అమలుపరచాలని భావిస్తున్నట్లు సమాచారం. 

Trending News