PM Modi: ప్రధాని మోదీ కొత్త లుక్ లో మెరిశారు. ఇవాళ బందీపూర్ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన ఆయన సఫారీ దుస్తులు, టోపీ ధరించి సందడి చేశారు.
PM Modi: త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రయాణిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. సఫారీ దుస్తులు, టోపీ ధరించి సందడి చేశారు.