Mahbubabad: మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై సాలార్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. పట్టణ పరిసరాల్లో ఉన్న 255 సర్వే నంబర్ గల భూమిలో న్యాయస్థాన భవనాన్ని నిర్మించేందుకు పూర్వ తహసీల్దార్ కొంత భూమిని కేటాయించారు.
Mahbubabad: మహబూబాబాద్ తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్‌పై సాలార్ తండాకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. పట్టణ పరిసరాల్లో ఉన్న 255 సర్వే నంబర్ గల భూమిలో న్యాయస్థాన భవనాన్ని నిర్మించేందుకు పూర్వ తహసీల్దార్ కొంత భూమిని కేటాయించారు. అయతే ఆ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తహసీల్దార్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు.