Danam Nagender Big Shock To Revanth Reddy: హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహరించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల్‌బస్తీలో కూల్చివేతలకు అడ్డుగా ఎమ్మెల్యే దానం నిలిచారు. ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డితో తేల్చుకుంటా కూల్చివేతలు ఆపివేయాలని అధికారులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.