Mirchi Crop: మిర్చి రైతులకు భారీ గుడ్‌న్యూస్‌.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.

  • Zee Media Bureau
  • Feb 22, 2025, 02:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News