Which Is Better In Winter Bath Hot Water Or Cold Water: ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చన్నీళ్లతో స్నానం అంటే భయపడిపోతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేడినీటితో స్నానం చేయడంతో దుష్ఫ్రభావాలు ఉన్నాయి.
Body Pains In Winter: చలికాలం విపరీతంగా చలి ఉంటుంది. ఇమ్యూనిటీ స్థాయిలు పడిపోతాయి. అయితే చలికాలంలో ఎక్కువగా నీరసం కూడా కనిపిస్తుంది. శరీరం నొప్పులకు గురి అవుతాము. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి.. ముఖ్యంగా ఏ ఫుడ్స్ తిన్నా విటమిన్స్ ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.
Immunity Booster For Winter: చలికాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ముఖ్యం. దీని కోసం ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Winter Diet: అన్ని సీజన్ల కంటే చలికాలం కాస్త ప్రమాదకరం. అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. శీతాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడమే ఇందుకు కారణం. అందుకే చలికాలంలో డైట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
Home remedies for cold:చలికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో జలుబు దగ్గు అనేది కామన్ . పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరో ఒకరు ఇంట్లో జలుబుతో బాధపడుతూనే ఉంటారు. ఇది చూడడానికి చిన్న సమస్య అయినా దీని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువ. మరి ఇలాంటి సమస్యలను మన వంటింటి నుంచే ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాం..
Winter wellness tips: చలికాలం వచ్చిందంటే చాలు రోగాలను కూడా వెంట తీసుకొస్తుంది. ఈ కాలంలో సీజన్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి వింటర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Winter Diet: మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. సీజన్ మారినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Ginger Side Effects: చలికాలంలో సహజంగానే అల్లం వినియోగం అధికంగా ఉంటుంది. అల్లం ఆరోగ్యానికి మంచిదే కానీ..అతిగా తీసుకుంటే అనర్ధాలే ఎక్కువ. అల్లం తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Winter Tips: చలికాలంలో సాధారణంగా వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంతో..నీరసం, అలసట వంటివి వెండాడుతుంటాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణలో ఉండాలంటే..జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.
Winter health tips for fair skin and good looking hair | చలికాలంలో చర్మానికి, తల వెంట్రుకలకు రక్షణ ఎంతో అవసరం. మాస్క్ ధరించడం వల్ల చర్మానికి కలిగే ఇబ్బందులను, శీతాకాలంలో తలెత్తే సమస్యల పట్ల జాగ్రత్త వహించకపోతే గ్లామర్ పరంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.