WhatsApp Tricks: వాట్సప్ లో తరచూ బ్లాక్ అనే పదాన్ని ఎక్కడో ఒకరి నోట అయినా వింటూనే ఉంటాం. అలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు మెసేజ్ లేదా కాల్ చేయడం అసాధ్యం. కానీ, కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ చేయవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
New WhatsApp Feature | వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు బీటా వర్షన్లో టెస్టింగ్‌లో ఉన్న మ్యూట్ వీడియో(Mute Video) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు విడుదల చేసింది.
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) వెబ్ వాట్సాప్ లాగిన్(Web WhatsApp Login) కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీ వెబ్ వాట్సాప్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని కల్పించినట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్‌ను కంప్యూటర్‌కు లింక్ చేయడానికి ముఖం లేదా బయోమెట్రిక్ స్కానింగ్ ఫీచర్‌ను సిద్ధం చేసింది.
WhatsApp Chat Transfer To Telegram | కొత్త గోప్యతా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీవ్ర విమర్శల పాలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ప్రతికూల నిర్ణయాలు రావడంతో కొన్ని రోజుల వరకు ప్రైవసీ పాలసీ అమలు చేయకుండా వెనక్కి తగ్గడం తెలిసిందే. ఇప్పటికే సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి ఇతర సురక్షితమైన యాప్‌లను భారీ సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అంశం ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరి నుంచి మన డేటాను దాని పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ ఇవ్వబోతుందని ఆందోళన నెలకొనడంతో మే 15 వరకు కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.