Foods To Avoid For Piles Problem: పైల్స్ అనేవి మలద్వారం చుట్టూ వాపుతో కూడిన రక్తనాళాల దిబ్బలు. మలబద్ధకం, దీర్ఘకాలిక మలవిసర్జన, గర్భం, బరువు పెరగడం వంటి అనేక అంశాల వల్ల ఇవి సంభవించవచ్చు. కొన్నిఆహారాలు మలబద్ధకాన్ని కలిగిస్తాయి, మలద్వారంపై ఒత్తిడిని పెంచుతాయి లేదా రక్తనాళాల వాపును పెంచుతాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.