Weight Loss With Night Drink In 7 Days: ప్రస్తుతం ఊబకాయం సమస్యలు చాలా మందిలో పెరుగుతున్నారు. క్రమంగా భారత్‌లో ఈ సమస్య బారిన పడేవారి సంఖ్య పెరగడం విశేషం. అయితే ఈ సమస్య రావడం వల్ల శరీరంలో పలు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Weight Loss And Diabetes Control: భారతీయులు మెంతులను అధికంగా వంటల్లో వినియోగిస్తారు. వీటితో తయారుచేసిన పిండి కూరగాయ వంటకాలలో వాడితే ఆహారం రుచిగా మారుతుంది. అయితే వీటివల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి.
Weight Loss Tips: Is Bananas help in weight loss or not. చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే అరటి పండుపై నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు.
Weight loss Program: స్థూలకాయం ఇటీవలి కాలంలో సర్వత్రా కన్పిస్తున్న ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పని ఒత్తిడి ఇలా కారణాలు అనేకం. ఎన్ని ఉన్నా..సులభమైన చిట్కాలతో నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Honey Health Benefits: అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో స్థూలకాయం తగ్గేందుకు అద్బుతమైన చిట్కా గురించి మీకు వివరిస్తాం..
White Rice: వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారనేది అందరూ చెప్పే మాట. కానీ ఇది పూర్తిగా తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆశ్చర్యంగా ఉంది కదూ..బరువు తగ్గేందుకు వైట్ రైస్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: ప్రస్తుత రోజుల్లో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే స్థూలకాయం నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Honey Benefits: స్థూలకాయం తగ్గించేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..తేనెతో మాత్రం అద్భుత లాభాలుంటాయి. తీసుకునే విధానం తెలియాలంతే. కచ్చితంగా బరువు తగ్గించవచ్చంటున్నారు న్యూట్రిషన్లు..
Oat Meal: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంలో చాలామందిలో ఈ సమస్య సాధారణమైపోయింది. అత్యంత తక్కువ ఖర్చుతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
Body Fitness In 10 Days: బరువు తగ్గడానికి శరీర అకృతిని పెంచుకో చాలా మంది వివిధ రకాల డైట్స్లను అవలంభిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలు రకాల ఆహార నియమాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా మంది డైట్‌ను ఫాలో అవుతున్నారు.
Weight Loss With Carrot Juice: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడకుండా మంచి మంచి ఆహారాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది రోజూ తీసుకునే ఆహారంలో క్యారెట్ వంటి అధిక పోషకాలున్న ఆహారాలను తీసుకుంటున్నారు.
Gluten Free Food For Weight Loss: గ్లూటెన్ అనేది ప్రోటీన్లలో కనిపించే అతి చిన్న ఆహార మూలకాలు. ఇది ముఖ్యంగా గోధుమలు, తృణధాన్యాలు, వోట్స్‌లో ఉంటాయి. గ్లూటెన్ లాటిన్ అనే పదం జిగురు నుంచి వచ్చింది. ఆ ఆహార పదార్థాలను నీటితో కలిపినప్పుడు.. అది జిగటగా మారుతుంది. కొంతమందికి ఇది తీవ్ర వ్యాధులకు దారీ తిసే అవకాశాలున్నాయి.
Lose Weight In 7 Days: బరువు తగ్గాలంటే వ్యాయామాలు చేయడంతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Herbal Tea: హెర్బల్ టీలో శరీరానికి మెలు చేసే చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. అందుకే ప్రస్తుతం వీటిని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. అయితే ఈ టీలను చాలా మంది అతిగా వినియోగిస్తున్నారు.
Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వీటి వల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినట్టు సమాచారం.
Weight Loss Tips At Home: ఆధునిక జీవనశైలి కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. భారత్‌లో ఈ సమస్యతో ప్రతి పది మందిలో నలుగురు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Weight Loss Food: ఊబకాయం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు.
Weight Loss With Walking: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. సమస్యపై డాక్టర్లను పెద్ద సంఖ్యలు సంప్రదిస్తున్నారు ఇటీవల నివేదికలు... అయితే చాలామందికి వైద్య నిపుణులు ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు నడవాలని (వాకింగ్) చేయాలని సూచించారు.
Weight Loss Vegetables: రోజూ తీసుకునే ఆహారాలే.. బరువు తగ్గించడానికి, పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గడానికి చాలా రకాల ఆహారాలను తీసుకుంటారు. కానీ కూరగాయల్లో ఎలాంటివి తీసుకోవాలో చాలా మందికి తెలియదు.
Flaxseeds Benefits: బరువు తగ్గేందుకు అద్భుతమైన ఔషధం ఫ్లెక్స్‌సీడ్స్. వివిధ రకాల వంటల్లో తరచూ వినియోగించే ఈ సీడ్స్‌ను ఓ పద్ధతిలో వాడితే బరువు తగ్గడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సైతం కరుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.