Cooking Oil: వంట రూమ్‌ల్లో భగ భగమండిన ఆయిల్ ధరలు క్రమేపి దిగి వస్తున్నాయి. గత నెల వంట నూనెల ధరలు రూ.10 మేర తగ్గాయి. తాజాగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Hotel Service Charge: వినియోగదారులకు శుభవార్త అందింది. సర్వీస్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలకు ఎందుకు వసూలు చేస్తున్నారని మండిపడింది.
Amith Shah on Congress: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈసమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి..ఆమోదించుకున్నారు.
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి.
Rupee To Dollar: అంతర్జాతీయంగా డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. తాజాగా రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. ఇందుకు కారణాలేంటి..? విశ్లేషకులు ఏం చెబుతున్నారు..?
Mamata Banerjee on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు చల్లాడం లేదు. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. అగ్నిపథ్‌పై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
Supreme Court Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ అందింది. విడతల వారీగా ఉద్యోగాలకు భర్తీ చేస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలో భారత సుప్రీం కోర్టు కింద పోస్టులను భర్తీ చేయనున్నారు.
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
Agnipath: అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ ద్వారానే ఇకపై రిక్రూట్మెంట్ జరగుతుందని స్పష్టం చేసింది. ఈవిషయాన్ని మీడియా సమావేశంలో త్రివిధ దళాల అధికారులు తేల్చి చెప్పారు.
Rajnath Singh Review on Agnipath: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ మంటలు చల్లారడం లేదు. పథకంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా నిరసనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆర్మీ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.
Rajnath Singh Review on Agnipath: దేశంలో అగ్నిపథ్ మంటలు తగ్గడం లేదు. రోజురోజుకు ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌ల్లో భద్రతను రెట్టింపు చేశారు.
Aadhaar Number: ఆధార్ ..మన జీవితంలో భాగమయిపోయింది. ఏ పని జరగాలన్న ఆధార్ తప్పనిసరి అయ్యింది. ప్రభుత్వ పథకాల్లో మాత్రం ఆధార్ కీలకంగా మారుతోంది. ఈక్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Ration Card: అనర్హులుగా ఉండి ఉచిత రేషన్ పొందుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు. విచారణ చేపట్టి అనర్హులుగా ఉండి ఉచిత రేషన్ పొందుతున్న వారు తక్షణమే కార్డులను ఎమ్మార్వో కార్యాలయాల్లో సరేండర్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.