ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ఓ ఖాతాలు కలిగి ఉన్నారు. వీరికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, కేంద్ర కార్మిక ఉపాధిశాఖ పలు ప్రయోజనాలు అందిస్తోంది.
ఈపీఎఫ్ ఖాతాలలో 2019-20 ఏడాదికి సంబంధించి 8.5 శాతం మొత్తం వడ్డీని జమచేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ; ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ నగదుపై వడ్డీని ఖాతాదారులకు అందించింది.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ఉద్యోగులకు అందే పీఎఫ్‌కు సహకారంపై సంవత్సరానికి రూ .2.5 లక్షలకు పైగా పరిమితి దాటితే వడ్డీ విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి పన్ను విధించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. 2019-20 సంవత్సరానికిగానూ ఈపీఎఫ్ వడ్డీని ఈపీఎఫ్ఓ, కేంద్ర కార్మికశాఖ మంత్రి ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది.
ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.
How To Update EPFO Exit Date Online In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఈపీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
PF Balance Details with One Missed Call | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతా ఉన్న వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తారు. ఈ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఆధారంగా ఆన్లైన్లో మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నగదును తేలికగా తెలుసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.
#EPFO | కొందరు ఉద్యోగులు తమకు డబుల్ పీఎఫ్ కట్ అవుతుందని, కంపెనీలు తమ వాటా సైతం ఉద్యోగుల ఖాతాల నుంచే కట్ చేస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్.
కంపెనీ మారిన తర్వాత ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల్లో పాత కంపెనీలో చివరి తేదీని ఈపీఎఫ్ పోర్టల్‌లో నమోదు చేయడం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇకనుంచి ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.