సీమ యాసతో 'టక్ జగదీష్' సినిమా నుండి విదులైన పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది. "సల్లాటి కుండలో సల్ల సక్క మనసువాడు.. అని ప్రారంభమై పాటలో సీమ యాసలో ఉన్న మాదుర్యం పూర్తిగా తెలుస్తుంది. మీరు కూడా విని ఎలా ఉందో చెప్పండి.
Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని తాజా సినిమా టక్ జగదీష్. ఈ మూవీ కుటుంబ కథా చిత్రంగా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబరు 10న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఫిలింవర్గాల్లో టాక్ నడుస్తోంది.
Nani's Tuck Jagadish release issue: నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ (Tuck jagadish release) వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్‌కి మద్ధతుగా నిలిచినట్టయింది.
Nani remuneration: న్యాచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని ఇప్పటివరకు రూ. 10 కోట్ల నుంచి 11 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుండగా తాజాగా తన రెమ్యునరేషన్‌ను భారీగానే పెంచేశాడట. నాని చేతిలో ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రొడక్షన్ స్టేజీలో ఉండగా.. ఆగస్టు తర్వాతి నుంచి మరో సినిమాను పట్టాలెక్కించేందుకు Actor Nani ప్లాన్ చేసుకుంటున్నాడు.
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చారు మూవీ మేకర్స్.
టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'టక్ జగదీష్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మళ్లీ కరోనావైరస్ కారణంగా మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు నటించిన సినిమా ‘వీ’ గత నెలలో ఓటీటీ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కారణంగా నిలిచిపోయిన నాని 26వ సినిమా ‘టక్ జగదీష్’ ( Tuck Jagadish ) షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది.
నేచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే పేరుంది. ప్రస్తుతం నాని నటించిన 25వ చిత్రం 'వి' విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు నాని 26వ చిత్రం 'టక్ జగదీష్' ( Tuck Jagadish ) సెట్స్‌పై ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.