Tirupati News: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిచేందుకు టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది.
Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
Ttd srivari darshan: టీటీడీ శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ ప్రకటనతో స్థానికులు మాత్రం ఆనందంతో ఉన్నారంట. ఆరోజు ఎప్పుడొస్తుందా.. అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.
Tirumala 300 rupees tickets released: తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు జనవరి కోటా తిరుమల దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు టీటీడీ ప్రకటించింది. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి దర్శనం టిక్కెట్లు అక్టోబర్ 19 శనివారం విడుదల కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Tirumala special Darshan quota released:తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రూ. 300 టక్కెట్లను టీటీడీ యంత్రాంగం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.