CM KCR National Tour: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న సీఎం కేసీఆర్ కొంతకాలంగా జాతీయ స్థాయి పర్యటన చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన ఖరారైంది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
DSP Rank Officer Kumar Ammiresh Death: శిల్ప కళా వేదికలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనబోయే ఓ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన డీఎస్పీ ర్యాంక్ అధికారి ఒకరు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
Warangal Tractor Accident: వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. పెళ్లి సామాగ్రి కొనుగోలు చేసేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Saroornagar Honour Killing: సరూర్‌నగర్ పరువు హత్య నిందితులకు ఐదురోజుల పోలీస్‌కస్టడీ ముగిసింది. నాగరాజు హత్యకు పాల్పడ్డ నిందితులు సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్‌ల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హత్యకు ఎవరెవరు సహకరించారనే కోణంలో విచారణ జరిపారు.
Minister KTR Satires on Modi: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ట్విట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. ఎనిమిదేళ్ల క్రితం దేశానికి మంచి రోజులు రాబోతున్నాయని హామీ ఇచ్చిన మోదీ.. ఎనిమిదేళ్లలో చాలా బాగా చేశారంటూ సెటైర్స్ వేశారు.
Gaddar Meets Amit Shah: ప్రజా యుద్ధ నౌక గద్దర్ బీజేపీ తుక్కుగూడ బహిరంగ సభలో ప్రత్యక్షమయ్యారు. సభ ముగిసిన అనంతరం ఎయిర్‌పోర్టుకు వెళ్లి అమిత్ షాను కలిశారు.
Kavitha on Amit Shah: హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ జరగనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. హైదరాబాద్‌లో అడుగుపెడుతున్న అమిత్ షాకు టీఆర్ఎస్ నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
CM KCR on Kamareddy Road Accident: కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై ఎట్టకేలకు సీఎం కేసీఆర్ స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.
Saroor Nagar Honour Killing Case : సరూర్ నగర్ పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హంతకుడు మోబిన్ అహ్మద్ సుల్తానా-నాగరాజు దంపతుల ఆచూకీ ఎలా తెలుసుకున్నాడు... వారిపై ఎలా నిఘా పెట్టాడనే అంశాలపై రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడయ్యాయి.
Drugs Rocket busted in Hyderabad: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ దందా తీవ్ర కలకలం రేపుతోంది. ఆన్లైన్లో మెడిసిన్ సప్లై పేరిట అమెరికాకకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాను ఎన్సీబీ అధికారులు గుర్తించారు.
Saroor Nagar Honour Killing: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సరూర్ నగర్ పరువు హత్య ఘటనను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. సుల్తానా భర్తను చంపే హక్కు అతని సోదరుడికి లేదన్నారు.
Hyderabad MMTS Ticket Fare Reduced: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 50 శాతం తగ్గనున్నట్లు తెలిపింది.
Saroor Nagar Honour Kiling: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని యువతి సోదరుడు నడిరోడ్డుపై గడ్డపారలతో దాడి చేసి హతమార్చాడు. హైదరాబాద్ సరూర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Ramakrishna Appointed as Yadadri Temple Incharge: ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ ఇంచార్జ్ ఈవోగా ప్రభుత్వం రామకృష్ణను నియమించింది. ఈవో గీతా రెడ్డి లాంగ్ లీవ్‌లో వెళ్లడంతో రామకృష్ణను నియమించారు.
Google Hyderabad Campus: హైదరాబాద్‌లో గూగుల్ రెండో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఈ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
Telangana Summer Temperatures: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు.
Minister KTR counter to PM Modi: కోఆపరేటివ్ ఫెడరలిజం స్పూర్తితో రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. వ్యాట్ తగ్గించలేదంటూ రాష్ట్రాల పేర్లను ప్రస్తావించడం ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.