Is Tamannaah Bhatia Marrying Mumbai Businessman. తమన్నా భాటియా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి సిద్దమయిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Tamannaah Bhatia Looks Hot in Red Dress. మిల్కి బ్యూటీ తమన్నా భాటియా రెడ్ డ్రెస్సులో మెరిశారు. మిల్కీబ్యూటీ అందాలకు కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుడుతున్నాయి.
Tamannaah Bhatia Photoshoot తమన్నా ప్రస్తుతం ఫోటో షూట్లతో కుర్రాళ్ల ప్రాణాలను తీస్తోంది. దివాళి సందర్భంగా ఆమె చేసిన ఫోటో షూట్లు చూసి జనాలు ఫిదా అవుతున్నారు.
Tamannaah Bhatia Family Planning మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తనలోని కోరికలు బయటపెట్టేసింది. అందరి తల్లిదండ్రుల్లానే తన పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారని చెప్పేసింది.
Tamannaah Bhatia raises the temperature in Pink Dress. తమన్నా భాటియా పింక్ డ్రెస్సులో అందాల విందు చేశారు. తమన్నా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Tamannaah’s Surprise In 'F3' : ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది.
తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్గా ఎదిగారు. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ తగ్గలేదు.
గని సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా.. సంక్రాంతి పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం రిలీజ్ చేసింది.
Tamannaah Bhatia "Feels Like A Goddess" Only When She... : ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమనే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్లో నెత్తిన కిరీటంతో, ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అరటాకులో ఇడ్లీ, వడ, దోస ఆరగిస్తున్న తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Tamannaah Bhatia take legal action: తనని ఆ షో నుంచి తొలగించడంపై తమన్నా సీరియస్ అయ్యిందట. తీవ్ర అసంతృప్తితో ఉన్న తమన్నా .. సదరు అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారట.
Maestro Review: యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం మ్యాస్ట్రో. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదా తెలుసుకుందామా...
Mahesh Babu New Look Viral: అత్యధిక పారితోషకం అందుకునే నటులలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా హవెల్స్ యాడ్ షూటింగ్ చేశారు ప్రిన్స్ మహేష్ బాబు. ఆ సందర్భంగా బయటకు వచ్చిన ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.