Tabu controversy: నటి టబు ఇటీవల మగాళ్లపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారాయి. మగాడి అవసరం కేవలం బెడ్ మీదనే అంటూ ఆమె కామెంట్స్ చేశారని అనేక మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై తాజాగా, ఆమె టీమ్ రియాక్ట్ అయ్యారు.
Actress tabu about her wedding: లేటు వయసులో నటి టబు తన వైవాహిక జీవితంపై మాట్లాడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో టబు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ గా మారినట్లు సమాచారం.
Actress tabu: సీనియర్ నటి టబు తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు అనేక కథనాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టబు పెళ్లిపై ఆమె సన్నిహితులతో ఆరా తీశారంట.
Tabu Properties: అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్ లో.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు కి హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హైదరాబాద్ లో పలు పాపర్టీలు కూడా కొనుగోలు చేసి మేనేజ్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు టబు.
Tabu Properties: అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్ లో.. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టబు కి హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హైదరాబాద్ లో పలు పాపర్టీలు కూడా కొనుగోలు చేసి మేనేజ్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు టబు.
Happy Birthday Tabu టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ టబుకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. నాలుగు పదుల వయసున్నా సరే అందంలో మాత్రం ఇంకా పడుచు పిల్లలానే అనిపిస్తుంది.
Actor Vishal Injured in Shooting: ఒకే రోజు ముగ్గురు సినీ ప్రముఖులకు గాయాలయ్యాయి. షూటింగ్ లో హీరో విశాల్, హీరోయిన్ శిల్పా శెట్టి, టబు ఒకేరోజు గాయపడ్డారు.
Actress Tabu Injured On Ajay Devgn Bhola Movie Set: అజయ్ దేవగన్ హీరోగా నటిసున్న 'భోలా' సినిమాలో టబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఆమె గాయపడింది.
దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. టబు, సోనాలి బింద్రే, నీలమ్ కొఠారి.. ఈ హీరోయిన్లు అందరూ సల్మాన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన "హమ్ సాథ్ సాథ్ హై" సినిమా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లి వస్తున్న సందర్భంలోనే వీరు జిప్సీలో ప్రయాణిస్తూ నల్లజింకలు ఉండే అటవీ ప్రాంతానికి వెళ్లారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను వేటాడిన కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం ఈరోజు తీర్పు ఇవ్వనుంది. సుమారు ఉదయం 11 గంటల సమయంలో ఈ తీర్పును ధర్మాసనం ప్రకటించే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.