BRS Party Leaders Big Support To KT Rama Rao: న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినా మాజీ మంత్రి కేటీఆర్ మల్లెపువ్వులాగా.. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని బీఆర్ఎస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Special Attraction In Suryapet Ganesh Immersion Jagadish Reddy Ramreddy Damodar Reddy Meets: సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా బద్ద శత్రువులు ఒక్క చోటకు చేరారు. రాజకీయాలకతీతంగా జరిగిన ఉత్సవాల్లో వారిద్దరూ పాల్గొని ఒకే వేదికపై.. పక్కపక్కనే కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.
Tragedy Incident Lovers Suicide With Community Dispute: ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబీకులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Ramreddy Damodar Reddy Party Changing News: సూర్యాపేట నుంచి తాను పోటీచేసే విషయంలో లోకల్ - నాన్ లోకల్ అని కొంతమంది రాజకీయం చేస్తున్నారు అంటూ ఆ విషయాన్ని ప్రస్తావించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. 40 సంవత్సరాలుగా సూర్యాపేట కేంద్రంగా రాజకీయాల్లో ఉన్నాను అనే విషయాన్ని పార్టీ మిత్రులు గమనించాలి అని అన్నారు.
సూర్యాపేట నేషనల్ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయలైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు బోల్లా పడింది.
Suryapet Son Murder Case: సూర్యాపేట జిల్లాలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా..
Indian Army Jobs: తెలంగాణ ప్రాంతం నుండి ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే యువతకు గుడ్ న్యూస్. సూర్యాపేటలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇది.
Mother hits her 15 years old Son in Kodad. మత్తు పదార్థాలకు బానిస కన్న కొడుకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా వినలేదు. వేరే గత్యంతరం లేక కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి.. కళ్లలో కారం పోసి మరీ బాదింది.
when a mother found out that her 15-yr-old son was becoming a ganja addict? She came up with a unique treatment. Tie him to a pole & rub mirchi powder in his eyes & not untie him until he promises to quit. Incident in Kodad,
Bandi Sanjay: రాష్ట్రంలో వరి పంట కొనుగోలు విషయమపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేటలో పర్యటించనున్నారు.
Lathi charge at Gurrambodu thanda during protest by BJP: సూర్యాపేట: మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులైన గిరిజనులకు గుర్రంబోడులోని 540 వ సర్వే నెంబర్లో దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది.
తెలంగాణ (Telangana) లోని సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట తెల్లవారే సరికి విగతజీవులుగా కనిపించారు.
Monkeys Attack on Woman | ఇంట్లోకి వచ్చిన కోతులు దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ గ్రామానికి కోతుల బెడదను ఇప్పటికైనా పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
CM KCR meets Colonel Santosh Babu`s family: సూర్యాపేట: ఇండో చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ( Colonel Santosh Babu ) కుటుంబసభ్యుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( CM KCR ) పరామర్శించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు (Colonel Santosh Babu) సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కేసారంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో సంతోష్ బాబు దహన సంస్కారాలు నిర్వహించారు.
Last Journey Of Santosh Babu | అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు సంతోష్ బాబు అమర్ రహే అంటూ దేశభక్తి చాటుతూ జయజయ ద్వానాల నడుమ పూలవర్షం కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.