Tirupati news: తిరుమలలో కొంత మంది ఫెక్ టికెట్లను విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఈ స్కామ్ లో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.ఈ ఘటన దుమారంగా మారింది.
TTD Guidelines: భక్తుల సౌకర్యార్ధం, స్థానికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వెసులుబాటు కల్పించింది. టీటీడీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త నియమాలు, మార్పులు డిసెంబర్ 3 అంటే ఎల్లుండి నుంచి అమల్లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala: తిరుమల అధికారుల తీరు మరోసారి వివాదాస్పమైంది. భక్తుల ఆగ్రహానికి కారణమైంది. కొన్ని రోజులకు తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. వరుస సెలవులు కావడంతో వెంకన్న దర్శానికి గతంలో ఎప్పుడు లేనంతగా భక్తులు వస్తున్నారు. దీంతో శ్రీవారి సర్వ దర్శానానికి 40 గంటలకు పైగా సమయం పడుతోంది.
Tirumala Rush: శ్రీవారి దర్శనం కోసం జనం పోటెత్తుుతున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. దర్శనం కోసం 48 గంటల నిరీక్షణ తప్పడం లేదు అందుకే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Srivari Darshanam Tickets: తిరుమల భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఎంతవరకూ టికెట్లు జారీ చేస్తున్నారో తెలుసుకుందాం.
TTD Darshan Tickets Booking: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం జనవరి నెల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam-TTD) ఆన్లైన్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల చేసింది. 4.60 లక్షల టికెట్లను (Srivari Darshan Booking) విడుదల చేయగా.. గంటలోనే భక్తులు అన్నింటినీ కొనుగోలు చేశారు.
TTD Special Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. శ్రీవారి దర్శనం ప్రత్యేక టికెట్లను ఆన్లైన్లో విడుదల కానున్నాయి. అక్టోబర్ 25 నుంచి ప్రత్యేక ప్రవేశ టికెట్లు అందుబాటులో రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.