ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ బరిలో నిలిచింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో.. హైదరాబాద్ సన్ రైజర్స్ (Sunrisers Hyderabad ) ను ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఓడించింది.
SRH to Defeat MI to reach IPL 2020 Playoff | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నేడు అసలుసిసలైన పరీక్ష ఎదురైంది. ఇన్ని రోజులు ఆడిన మ్యాచ్‌లు ఓ ఎత్తయితే నేడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఎందుకంటే లీగ్‌లో సన్‌రైజర్స్ ముందుకు వెళ్లాలా.. ఇక ఇంటిదారి పట్టాలా నిర్ణయించే మ్యాచ్ ఇది
IPL 2020: SRH beat DC by 88 Runs: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) భారీ విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై విజయాన్ని సాధించి కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చింది.
SRH Return gift to RR IPL 2020 | హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చేది రుచికరమైన బిర్యానీ. మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేసిన బిర్యానీ కామెంట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) అదిరిపోయే బదులిచ్చింది. సన్‌రైజర్స్ రిటర్న్ గిఫ్ట్ అదిరిందిగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది.
ఐపీఎల్ (IPL 2020) 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK).. ఆల్‌రౌండ్‌షోతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) పై 20 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ధోని సేన.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై రథసారధి మహేంద్ర సింగ్ ధోని (Dhoni) ప్రవర్తన పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ ఆశలను సీజవంగా నిలుపుకుంది. సన్‌రైజర్స్, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి చెందడంపై ఎస్ఆర్హెచ్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) స్పందించాడు.
ఐపీఎల్ 13వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఆల్‌రౌండ్‌షోతో మరోసారి అదరగొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 20 పరుగుల తేడాతో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 13 సీజన్లో ఎట్టకేలకు ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. దుబాయ్ వేదికగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ (David Warner 50 plus scores in 50 Times in IPL) నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ, రైనా, డివిలియర్స్‌లు సైతం అతడిని అందుకోలేకపోతున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాడు భువనేశ్వర్ కుమార్ వైదొలిగాడు (Bhuvneshwar Kumar Ruled out of IPL 2020). చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తూ స్టార్ పేసర్ భువీ గాయపడటం తెలిసిందే. గాయం కారణంగా భువనేశ్వర్ ఐపీఎల్ 2020 టోర్నీకి మొత్తం దూరమయ్యాడు.
ఐపీఎల్ 2020 లో 14 వ మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, డేవిడ్ వార్నర్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచులో హైదరాబాద్ జట్టు చెన్నైను 7 పరుగుల తేడాతో ఓడించింది. చిత్రాల ద్వారా ఈ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.
ఐపీఎల్ 13వ సీజన్ లో మొదటి 10 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచులు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. యూఏఈ లో జరుగుతున్న ఈ మ్యాచుల్లో ఎవరు గెలుస్తారో అనేది చివరి బంతి వరకు తెలియడం లేదు. కొన్ని మ్యాచులు సూపర్ ఓవర్ కు ముందు గానీ తేలడం లేదు. అలా ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచుల్లో ఆసక్తికరమైన అంశాలు ఇవే !
ఢిల్లీ క్యాపిటల్స్ కు (DC) చెందిన సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL 2020 ) సాధించిన ఘనతను చూస్తే టీమ్ ఇండియాలో అతనికి మంచి స్థానం లభించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.