Almonds Benefits In Telugu: బాదం పప్పు పోషకమైన గింజ. ఇందులో మినరల్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండే బాదం పప్పు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
Health Benefits Of Eating Soaked Almonds: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే ఆరోగ్యకరమైన ఆహారం బాదం పప్పు. సూపర్ ఫుడ్‌గా పిలువబడే బాదం పోషకాలు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లకు గుణాలయం.
Soaked Superfoods for All Diseases: చాలామందికి ఆహారపు అలవాట్లపై అవగాహన ఉండదు. లేచిన వెంటనే ఏదిపడితే అది తినేస్తుంటారు ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంటుంది. ఉదయం పరగడుపున తీసుకునే తిండి ప్రభావం నేరుగా ఆరోగ్యంపై చూపిస్తుంది. అందుకే ఉదయం వేళ ఏం తినాలో తెలుసుకోవాలి.
Health Tips: బాదం పప్పులో చాలా రకాల పోషక విలువులుంటాయి. బాదంను తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కావున శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.