Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ ఈమె కథానాయికగా తెరంగేట్రం చేసి దాదాపు పాతికేళ్లు కావొస్తోంది. అయినా..ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Actress Shriya Saran Flaunts Her Hot Curves in Long Dress. శ్రియా సరన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. లాంగ్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. క్లీవేజ్, బ్యాక్ అండ్ థై షో చేశారు.
Shriya Saran in Saree శ్రియా శరన్ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టినా, మోడ్రన్ దుస్తుల్లో మెరిసినా కూడా స్పెషల్‌గానే ఉంటుంది.
Shriya Saran Saree Pics శ్రియా తాజాగా చీరకట్టులో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఎల్లో చీరలో అందరినీ కట్టిపడేస్తోంది. కబ్జా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శ్రియ ఇలా చీర కట్టి అందరి గుండెలు గల్లంతయ్యేలా చేసింది.
Shriya Saran photoshoot శ్రియా సరన్ తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసింది. అందులో తన జాకెట్ ఎంతో నచ్చిందని చెప్పి విప్పేసింది. ఇక ఆ షాట్స్ కూడా బాగానే నచ్చాయని శ్రియా చెప్పుకొచ్చింది.
Shriya saran latest photoshoot హీరోయిన్ శ్రియా నెట్టింట్లో ఎంత హంగామా చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చేసిన బోల్డ్ ఫోటో షూట్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
Shriya Saran husband Andrei Koscheev: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ భర్త ఆండ్రీ కొశ్చీవ్ ఆసుపత్రి పాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రియా భర్త ఆండ్రూ హెర్నియాతో బాధపడుతున్నాడట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.