Prashant kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మొన్న రెండు దఫాలుగా శరద్ పవార్‌తో సమావేశం..ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ, ప్రియాంకాలతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.
PK and Sharad Meet: దేశంలో మరో కూటమి ఏర్పడనుందా..యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా. ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ రెండు సార్లు భేటీ కావడానికి కారణమిదేనా. అసలేం జరుగుతోంది.
Sharad pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ అనారోగ్యానికి గురయ్యారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపధ్యంలో శరద్ పవార్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.
Sharad pawar on Sachin tendulkar: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల వ్యవహారంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్..సచిన్‌పై విమర్శలు చేశారు.
UPA: ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ గురించి ఇటీవలి కాలంలో ఓ వార్త వైరల్ అవుతోంది. యూపీఏ ఛైర్పర్సన్ పదవి శరద్ పవార్‌కు దక్కబోతుందనేదే ఆ వార్త. మరి దీనిపై శరద్ పవార్ ఇప్పుడు ఏమని స్పందించారో తెలుసా..
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (NCP chief Sharad Pawar) ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆయన ఇంట్లో ఏకంగా నలుగురికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. ఇదంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి తెలియకుండానే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చారు.
మహారాష్ట్రలో(Maharashtra politics) కాంగ్రెస్ పార్టీ, శివసేనలకు షాక్ ఇస్తూ ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) మద్దతుతో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేవంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis as CM) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా... డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ప్రమాణస్వీకారం చేశారు.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 145 సభ్యుల మద్దతు ఏ పార్టీకీ లేకపోవడంతో మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు క్లిష్టంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.