Shani Sade Sati Remedy: శని దయ ఉంటే జీవితంలో వచ్చే అవాంతరాలన్ని తొలగిపోతాయి. ఎంత దీనస్థితిలో ఉన్నా ధనవంతులైపోతారు.. శనిప్రభావం ఎలా ఉంటుందో శనిదశ తొలగిపోయే సమయంలో కూడా మనల్ని ధనవంతులని చేసి వెళ్తాడు. అందుకే శని కృప ఉంటే పేద కూడా రాజు అవుతారు. శనిదేవుడు సంతోషంగా ఉంటే అదృష్టం తారుమారవుతుంది. శనికి వక్ర దృష్టి ఉంటే మనిషి జీవితం విషంలా మారుతుంది. ఏలినాటి శని నుండి విముక్తి పొందడానికి మీరు ఈ పరిహారాలు చేస్తే మంచిది. ప్రఖ్యాత జోతిష నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటో తెలుసుకుందాం.
Shukra Gochar Effect on Shani Sade Sati Zodiac Signs: శుక్రుడి సంచారం, శని సాడేసతి కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రహాల సంచారం కారణంగా చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Shani Sade Sati 2023: హిందూమత జ్యోతిష్యశాస్త్రంలో వివిధ గ్రహాలు, గ్రహాల గోచారాలకు ప్రాధాన్యత, మహత్యమున్నాయి. శని గోచారం కూడా జీవితంలో కీలక మార్పు తీసుకొస్తుంది. కొన్నిరాశులపై శని సాడేసతి అంటే శని దశ ప్రారంభమైపోతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Shani Sade Sati Angry Gives Health Problems. శని దేవుని అసంతృప్తి వల్ల శరీరంలో ఏదైనా జబ్బు వస్తే.. దాని చికిత్సకు వైద్యుడు ఇచ్చే మందుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు.
Shani Kumbh Rashi 2023: కుంభ రాశిలోకి ఈ నెల 30 న శని గ్రహం చాలా సంవత్సరాల తర్వాత సంచారం చేయబోతోంది. దీంతో చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Dev: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శనిదేవుడు గమనంలో మార్పు అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కొత్త ఏడాదిలో మూడు రాశులవారు శని సడేసతి మరియు ధైయా నుండి బయటపడతారు.
Shani Sadesati & Dhaiya: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చేవాడు శనిదేవుడు. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. అయితే శనిదేవుడు కొన్ని రాశులవారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు. ఆరాశులేంటో తెలుసా.
Shani Gochar 2023: మరో నెల రోజుల్లో కుంభరాశిలో శని సంచారం జరుగనుంది. దీని కారణంగా కొన్ని రాశులపై శని సాడేసతి ప్రారంభమవుతుంది. మరికొందరు దాని నుండి విముక్తి పొందనున్నారు.
Shani Margi 2022: అక్టోబర్ 23, 2022న శని చక్రం తిప్పబోతుంది. శని యొక్క సడే సతి, ధైయాతో బాధపడుతున్నవారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల ఉపశమనం లభించనుంది. అంతేకాకుండా వారు భారీగా ప్రయోజనం పొందనున్నారు.
Saturn Transit 2023: శని ప్రస్తుతం మకరరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ నెల 23న అంటే ధన్తేరస్ రోజున మార్గంలోకి రానున్నాడు. దీని తరువాత జనవరి 17, 2023న శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. దీంతో మూడు రాశులవారిపై శని సడేసతి ప్రారంభం అవుతుంది.
Remedies for Shani Dev: శని దేవుడి చెడు ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాకులకు ఆహారంగా విత్తనాలను సమర్పించాల్సి ఉంటుంది.
Shanidev Remedies: శని సడేసతి మరియు ధైయాలతో బాధపడే వారికి జూలై 12న ఉపశమనం లభించనుంది. ఒకవేళ మీరు ఈ రోజే ఈ పరిహారాలు చేసినట్లయితే శని మహాదశ నుండి విముక్తి పొందుతారు.
Shani Dahiya 2022: శని సడే సతి మరియు ధైయా ఎవరిపై ఉంటుందో వారు అష్టకష్టాలు పడతారు. అయితే జూలైలో రెండు రాశులవారు శని ధైయా నుండి ఉపశమనం పొందబోతున్నారు. దీంతో కెరీర్లో ఒకదాని తర్వాత ఒకటిగా సక్సెస్‌లు అందుకోవడం మొదలుపెడతారు.
Lucky Zodiac Signs: కొంతమంది పుట్టుకతో అదృష్టవంతులు. ఎందుకంటే వారికి దేవతలు ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా వారు జీవితంలో త్వరగా అభివృద్ధి చెందుతారు. శని దేవుడు 3 రాశుల వారిని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు.
Shani Transit 2022: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలో గ్రహాల సంచారం జరుగుతుంటుంది. కానీ, ముఖ్యంగా శని గ్రహం సంచారం కారణంగా.. ఆ రాశితో పాటు ఇతర రాశులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో శని దేవుని ప్రభావానికి గురయ్యే ఆ మూడు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.