Hyderabad Drugs, Cocaine seized at Shamshabad Airport. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విదేశీయుడి పొట్ట నుంచి రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.
Gold Seized at Hyderabad airport: దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన నలుగురి విదేశీ ప్రయాణికులు అక్రమ బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. నలుగురు తమ మలద్వారంలో బంగారాన్ని తీసుకునిరావడం గమనార్హం.
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. బంగారం స్మగ్లింగ్‌తో పాటు కొత్తగా విదేశీ కరెన్సీ, ఐఫోన్లు కూడా రవాణా అవుతున్నాయి.
Watch Cheetah Roaming In Shamshabad Airport: పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం తెలంగాణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల మధ్యకు వచ్చి మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Gold Smuggling at Shamshabad Airport: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ తమ జీవనవిధానాన్ని మెరుగు చేసుకోవడానికి బదులుగా అడ్డదారులు తొక్కుతుంటారు కొందరు. తెలివితేటలు ప్రదర్శిస్తూ స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
దాదాపు 2 నెలల లాక్డౌన్ ( Lockdown ) చెర అనంతరం స్వేచ్చగా గాల్లో ఎగురుతూ తమ గమ్యస్థానాలకి వెళ్దాం అనుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుకి ( Hyderabad Airport ) చేరుకున్న ప్రయాణీకులకి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ( Air India airlines ) నిరాశే మిగిల్చింది.
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నేడు దేశ వ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుంచి విమాన సర్వీసులు రద్దయ్యాయి. నేటి తెల్లవారుజాము నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ఐతే అలా ప్రారంభమయ్యాయో లేదో ఇలా రద్దు చేశారు. దీంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు.
మెట్రో భాగ్యనగరానికి మకుటారాహారం. అలాంటి మెట్రోను ఇప్పడు ఏకంగా శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు సమాచారం. మెట్రో వచ్చాక నగర ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందనే దీనికి కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.