Saturn Transit 2023: శని సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం శుభ ప్రదంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొన్ని రాశులవారు అనుకున్న పనులు సులభంగా చేయగలుగుతారు.
Saturn Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో గోచారం చేస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈసారి ఆ ప్రభావం శని గ్రహానికి సంబంధించి ఇతర రాశులతో ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Samsaptaka yogam 2023: హిందూ మత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తారు. ఈ ప్రభావం వివిధ జాతకాలపై కచ్చితంగా ఉంటుంది.
Sun and Saturn Transit: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు తమ సొంత రాశిలోకి సంచారం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఇలా గ్రహాలు సంచారం చేయడం వల్ల 12 రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో సింహ రాశివారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
Sun-Saturn transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో గ్రహాలు ఏర్పరిచే యుతి ప్రభావానికి మరింత మహత్యముంటుంది. అదే కోవలో ఏర్పడనున్న సంసప్తక్ రాజయోగం గురించి తెలుసుకుందాం..
Shani Gochar 2023: జ్యోతిష్యశాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి వస్తుంది.
Devguru Brihaspati in Bharani Nakshatra: భరణి నక్షత్రంలో బృహస్పతి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి.
Saturn Direct Movement: శనిదేవుడు రెండున్నరేళ్లకొకసారి తన రాశిని మారుస్తాడు. త్వరలో శనగ్రహం నేరుగా నడవనుంది. శని కదలిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. ఇతడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని..2025 వరకు ఇదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Shani Vakri 2023: శని వక్రి కారణంగా చాలా రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
Shani Vakri 2023: శని తిరోగమన కారణంగా నవంబర్ 4వ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలను పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
These 4 zodiac signs will Promotion in Job after Sun and Saturn Transit 2023. ఒకే మాసంలో సూర్యుడు మరియు శని స్థానాన్ని మార్చడం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
These 5 Zodiac Signs will get Immense Money due to Shani Vakri 2023. జూన్ 17న శని తన సొంత రాశిచక్రం కుంభంలో తిరోగమనం చేయబోతోంది. శని యొక్క ఈ తిరోగమనం చాలా మంది జీవితాల్లో పెద్ద మార్పులను తీసుకొస్తుంది.
Shani Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహానికి ఓ విశిష్టత ఉంది. అదే విధంగా ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. శని గ్రహం గోచారం గురించి తెలుసుకుందాం..
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు రాహువు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. శని గ్రహం యెుక్క సంచారం రాబోయే 5 నెలలు కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Margi 2023: బుధుడి రాశి సంచారం వల్ల చాలా రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాశులవారు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడతారని నిపుణులు చెబుతున్నారు.
Shani dev effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. జాతకంలో మొదటి, రెండవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు శని యెుక్క సడే సతి ఏర్పడుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
Saturn transit 2023: కుంభరాశిలో శనిదేవుడు సంచరించడం వల్ల అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.
Navapanchama Rajayogam: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారంతో చాలా మార్పులు జరుగుతుంటాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా ఒకే రాశిలో కలయికతో యుతి లేదా యోగం ఏర్పడుతుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులపై ప్రత్యేకం కానుంది.
Saturn Retrograde 2023: అనంత విశ్వంలో గ్రహాల కదలిక అనేది నిరంతరం జరిగే ఓ ఖగోళ ప్రక్రియ అయినా జ్యోతిష్యంలో దీనికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నాయి. గ్రహాల కదలికను గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.