Sania Mirza Dating Rumors: షోయాబ్ మాలిక్‌తో విడాకుల తరువాత సానియా మీర్జా రెండో పెళ్లిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడినే పెళ్లి చేసుకుంటుందని గతంలో వార్తలు రాగా.. అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో పెళ్లి పుకార్లు పుట్టించారు. ఇంతకు ఆ హీరో ఎవరు..? ఈ పుకార్లు నిజమేనా..?
Mohammed Shami And Sania Mirza Wedding News: మాజీ టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మాలిక్ ఇప్పటికే పాకిస్థానీ నటి సనా జావేద్ మరో వివాహం చేసుకోగా.. తాజాగా సానియా మీర్జా కూడా మరో వివాహానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.