Samantha Diabetic Control Tips: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గత కొంతకాలంగా.. మయోసైటిస్.. అనే ఆటో ఇమ్మ్యూన్ డిసార్డర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ట్రీట్మెంట్.. తీసుకుంటున్న సమయంలో.. సమంత ఎప్పుడూ గ్లూకోజ్ మానిటర్ ని చేతికి పెట్టుకునే.. ఉండేదట. తాజాగా ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ.. కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేసింది సమంత.
Samantha Movies: అనారోగ్య కారణంగా కెరీర్ కు కాస్త బ్రేక్ తీసుకున్న సమంత మళ్ళీ తిరిగి వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో సిటాడెల్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్.
Samantha Viral Video: నాలుగు హెల్త్ టిప్స్ చెప్పి.. తన అభిమానుల్లో మరింత పేరు తెచ్చుకోవాలి అని భావించిన సమంత నెటిజెన్ల చేతిలో అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హెల్త్ పాడ్ కాస్ట్ పై చేసిన కొన్ని వీడియోలు…కాంట్రవర్సీ కామెంట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu: హీరోయిన్గా అడుగు పెట్టి ఇటీవల 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తమిళనాడులోని వెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన సమంత ప్రత్యేకంగా మెరిశారు. బాత్రూమ్లో కొన్ని ఫొటోలతో ఆకట్టుకున్నారు.
Samantha Forest Area: సినిమాలకు కొంత దూరంగా ఉన్న సమంత వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తాజాగా ఓ అటవీ ప్రాంతంలో విహరించింది. అందాలకు హద్దులేకుండా ఉన్న సమంతను చూస్తే అడవే వేడెక్కేటట్టు ఉంది. తన హాట్ హాట్ ఫొటోలను సమంత ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
Samantha Fitness Secret: టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో సైతం తనదైన పాత్ర పోషిస్తున్న సమంతా రూత్ ప్రభు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 4 పదుల వయస్సు సమీపిస్తున్నా..అదే ఫిట్నెస్..అదే అందం. ఇప్పటికీ టీనేజ్ అమ్మాయిలానే ఉంటుంది.
Citadel: ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే మనల్ని మాయ చేసిన హీరోయిన్ సమంత. అప్పటినుంచి ఇప్పటివరకు సినిమాల పరంగా ఆమె ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. కానీ అనుకోని సమస్యల వల్ల ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది..
Samantha about Naga Chaitanya: ఏం మాయ చేసావే సినిమాతో మనందరినీ మాయ చేసిన హీరోయిన్ సమంత. సినిమాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అయినా సమంత జీవితం రియల్ లైఫ్ లో మాత్రం అంత సజీవంగా సాగలేదు…తాను జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాల గురించి సమంత పెట్టిన ఒక మెసేజ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది..
Samantha Pics: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
Samantha latest: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత నాగ చైతన్య విడాకుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి చైతు సమంత వారి వారి సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. వారిద్దరూ మళ్ళీ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు
Kushi Movie: విజయ్ దేవరకొండ నయూ మూవీ ఖుషి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ.75 కోట్ల మార్కుకు చేరువైంది.
Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో తెరకెక్కిన సినిమా ఖుషి. తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే..
Vijay Devarakonda-Samantha Kushi Movie: ప్రస్తుతం షూటింగ్స్‌కు గ్యాప్ ఇచ్చిన సమంత.. త్వరలోనే ఖుషి మూవీతో ఆడియన్స్ ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ కాంబో తెరకెక్కిన ఈ మూవీ.. సెప్టెంబర్ 1న భారీ అంచనాల నడుమ పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కానుంది.
Samantha Ruth Prabhu Instagram: మయోసైటిస్ చికిత్సకు ఓ స్టార్ హీరో రూ.25 కోట్లు తనకు సాయం చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు సమంత. తనకు డబ్బు తీసుకునే అవసరం లేదని.. తన బాగోగులు తాను చూసుకోగలనని చెప్పారు. ఎవరో తప్పుడు సమాచారం అందించారని ఇన్‌స్టా స్టోరీ రాసుకొచ్చారు.
Samantha: సమంత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సామ్ కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూవీస్ పూర్తయిన తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకోవాలనుకుంటుందట. కారణం ఏంటంటే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సెర్బియా దేశంలో స్వేచ్ఛగా విహరిస్తోంది. సిటాడెల్ షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లిన సామ్.. షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో సెర్బియా విధుల్లో ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.
Samantha Ruth Prabhu Turkish bath: హీరోయిన్ సమంత రూత్ ప్రభు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కలిసి చేస్తున్న ఆమె టర్కీకి ఆ సినిమా షూటింగ్ కోసమే వెళ్లింది. ఇక అక్కడే ఆమె టర్కిష్ బాత్ ఎంజాయ్ చేస్తోంది.
Vijay Devarakonda - Samantha at Turkey: విజయ్ దేవరకొండ, సమంతలు ఇప్పుడు టర్కీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సమంత ఏమో నేచర్‌ను ఎంజాయ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ ఏమో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ చెరొక రూట్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.