ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది వలస కూలీలు చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో వలస కూలీలు ఘటన, విశాఖలో గ్యాస్ లీకేజీ విషాదాన్ని మరచిపోకముందే మరో ఘోరం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో వలస కూలీలు దుర్మరణం చెందారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిరప కోత కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా తొమ్మిదిమంది
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ క్రాస్ రోడ్ వద్ద సోమవారం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి పట్టణ శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో బుధవారం తెల్లవారుజామున రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ లారీకి అనుకోకుండా మరో లారీ అడ్డంగా వచ్చిన ఘటనలో రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి.
ఒక్కోసారి మనం చేసే చిన్న నిర్లక్ష్యమే యమపావమై ప్రాణాల్ని బలితీసుకుంటుంది. బైకు మీద వెళ్తున్న ఓ వివాహిత చీర కొంగు సరిచేసుకోకపోవడంతో చక్రంలో ఇరుక్కుని రోడ్డు మీద పడిపోయి చనిపోయింది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గ్రానైట్ లారీ అదుపు తప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
నారాయణ్‌పేట్ జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా వాహనాన్ని ఓ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి లింగప్ప అలియాస్ కుర్మయ్యగా గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.