MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కీలక ప్రకటన చేయబోతున్నట్లు శనివారం ఎంఎస్ ధోనీ ప్రకటించారు. దీంతో ఆయన ఐపీఎస్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని భావిస్తున్నారు
Suresh Raina announce retirement from all formats of Cricket. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.
Eoin Morgan announce retirement from international cricket Today. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
Mithali Raj Retirement: Here is Team India Captain Mithali Raj rare Records. 39 ఏళ్ల మిథాలీ రాజ్ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు.
Wasim Jaffer, Anil Kumble and VVS Laxman wishes to Mithali Raj over retirement. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె రెండో ఇన్నింగ్స్ బాగుండాలని పలువురు క్రీడాకారులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
Mithali Raj announces Retirement from international cricket. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
MS Dhoni IPL Retirement. టాస్ కోసం మైదానంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది బలంగా తిరిగి రావడానికి కృషి చేస్తానన్నారు.
CSK CEO Kasi Viswanathan reacts about Ambati Rayudu IPL Retirement. అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చేపినట్టా లేదా అని ఫాన్స్ అందరూ అయోమయంలో ఉన్నారు. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ స్పందించింది.
Ambati Rayudu announces retirement for IPL. చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్, తెలుగు తేజం అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 15వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
West Indies white-ball captain Kieron Pollard on Wednesday announced his retirement from international cricket though he will continue to freelance in private T20 and T10 leagues across the globe
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ తన క్రికెట్ కేరీర్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల ఆట నుంచి తప్పుకుంటున్నట్టు పీటర్ ప్రకటించారు.
టీమిండియా సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని పేర్కొన్నాడు.
భారత క్రికెట్‌కు కొత్త పాత్రల్లో సేవలందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీమిండియా వెటరన్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఓ కోరిక తీరకుండానే రిటైర్మెంట్ ఇచ్చినట్టు భజ్జీ భావోద్వేగం చెందారు.
టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. క్రికెట్లోని అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా హర్భజన్ రిటైర్మెంట్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.