Prabhas will burn Ravan's effigy on Dusshera 2022 Celebrations. ఈ ఏడాది ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో 'రావణ దహనం' చేసేందుకు ప్రభాస్‌కు ఆహ్వానం అందింది.
Happy Dussehra 2020 Messages in Telugu | విజయదశమిని ( Vijayadashami ) దసరా అని కూడా అని పిలుస్తారు. ఈ సంవత్సరం విజయ దశమి అక్టోబర్ 25న వస్తోంది. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీకగా విజయదశమిని చేసుకుంటారు. దశకంఠుడు అయిన రావణుడి( Ravana ) అంతానికి ప్రతీకగా దసరాను చేసుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.