Rains: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Southwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి.
Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రములోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rains: నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రమంతా ముసురు పట్టింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కూల్ వెదర్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరవగా.. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert: ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల భారీ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. తెలంగాణపై ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడం వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rains news: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన ఈదురుగాలులు కూడా వీయవచ్చు.
Heavy Rain Alert: Telangana districts to be hit owing to depression in Bay of Bengal : అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో గురువారం రాత్రి, శుక్రవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Heavy rainfall in Telangana: తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy rains in Telangana: హైదరాబాద్: అల్పపీడణ ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుండగా మరో 48 గంటలు పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rains Alert : అల్పపీడనాల ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain Lash Telangana: ఇటీవల ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో రెండు నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.
Heavy rain in Hyderabad: హైదరాబాద్: సోమవారం సాయంత్రం అనుకోకుండా కురిసిన భారీ వర్షంలో నగరం తడిసి ముద్దయింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాంపల్లి, అబిడ్స్తో పాటు పాతబస్తీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు ( Heavy rains) కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.