Telangana High Alert On HMPV Virus And Released Do And Donts: దేశంలోకి ప్రవేశించిన హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు చేసింది.
HMPV cases in India: కోవిడ్ పీడ పోయింది అనుకుంటే..ఇప్పుడు మరో పిడుగు వచ్చి పడింది. భారత్ లో ఇప్పుడు హెచ్ఎంపీవీ టెన్షన్ పెరుగుతోంది. తాజాగా దేశంలో మూడు కేసులు నమోదు అయ్యాయి. మూడు నెలల బాలికతోపాటు 8నెలల బాలుడితోపాటు మరో కేసు కూడా నమోదు అయ్యింది. ప్రస్తుతం భయపెట్టిస్తున్న చైనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ నిబంధనలు తప్పకుండా పాటించండి.
Here is Monkeypox symptoms, treatment, precautions details. మంకీపాక్స్ లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు ఉన్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.
New Job Suggestions: ప్రతి ఉద్యోగి కంపెనీ మారుతున్న సమయంలో పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే ఇన్నేళ్లూ పనిచేసిన సంస్థను వీడి కొత్తగా మరో కంపెనీకి వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీరు కొత్తగా చేరే కంపెనీలో ఈ ఐదు జాగ్రత్తలు పాటిస్తే చాలు.. అది కూడా మీ పాత ఆఫీసే అయిపోతుంది.
Things to remember after COVID-19 recovery: న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు (Corona second wave symptoms) గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.