Rs 2000 Currency Notes: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకోబోతున్నాం అంటూ ఆర్బీఐ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు అసలు రూ. 2 వేల నోటు ప్రవేశపెట్టడాన్నే మోదీ సర్కారు తీసుకున్న తప్పుడు నిర్ణయంగా తప్పుపడుతుండగా.. ఇంకొంతమంది నల్లధనం అరికట్టడం కోసం కేంద్రం ఏం చేసినా తమ మద్దతు ఉంటుందంటున్నారు. ఇంతకీ ఎవరేం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం రండి.
కొవిడ్-19 ( COVID-19 ) వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కి ( PM CARES Fund ) తొలి ఐదు రోజుల్లోనే రూ. 3,076 కోట్లు సమకూరినట్టు ఎకౌంట్ స్టేట్మెంట్ స్పష్టంచేసింది.
కేంద్ర బడ్జెట్ 2020పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. చాలా కాలం తరవాత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం 160 నిమిషాల పాటు కొనసాగినా, ఉపయోగమేమి లేదని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో 10 స్థానాలకు పడిపోయిందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.
ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత పి. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు మరోసారి ఊరట లభించింది.
ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎట్టకేలకు యాంట్సిపేటరీ బెయిల్ మంజూరు అయ్యింది.
ఐఐటి ముంబయిలో జరిగిన వార్షిక మూడ్ ఇండిగో ఉత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం మరియు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణ మూర్తి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.