Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనం వచ్చే భక్తులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఓ వ్యక్తి ఎన్ఆర్ఐ భక్తులను మోసం చేస్తున్నట్లు తెలిసింది. తాను టీటీడీ పీఆర్ఓ అంటూ చెప్పుకుంటూ చెలామణి అవుతున్నాడు. వసూళ్లకు పాల్పడుతున్నాడు.
NRIs Helpdesk at RGIA: శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అయిన జీఎంఆర్‌తోపాటు.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెల్ప్ డెస్క్‌ను నిర్వహించనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.