భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరిప్పుడు? చైనా, పాకిస్తాన్ రెండింటిలో దేనితో మనకు ప్రమాదం ? ఇదేం ప్రశ్ననుకుంటున్నారా? అవును మరి..పాకిస్తాన్ తో కంటే చైనాతోనే ఎక్కువ ముప్పు ఉందంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.
రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులైన నాటినుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు.
Raghu Rama Krishnam Raju letter to PM Modi | సొంత పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, నేతలను ఇరుకున పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. పార్టీతో సంప్రదింపులు జరపకుండా ఆయన లేఖలు రాయడంపై వైసీసీ నేతలు పెదవి విరుస్తున్నారు.
మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం 18 రోజుల్లో ముగిసిందని, అదే తీరుగా ప్రస్తుతం 21 రోజుల్లో లాక్డౌన్ ద్వారా కరోనా లాంటి మహమ్మారిపై విజయం సాధిస్తామని ప్రధాని మోదీ చెప్పారని... కానీ వంద రోజులు గడిచినా ఏం సాధించారని శివసేన పార్టీ (Shiv Sena slams Centre) విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
PM Narendra Modi: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్, అన్‌లాక్ వంటి అంశాలపై మంగళవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ భారతీయులకు మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
PM Modi On Mann Ki Baat | మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ పొరుగు దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ మీద కన్నెస్తే ఉపేక్షించేది లేదని, గతంలో ఉన్న భారత్ కాదని, ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
లడఖ్‌లోని గాల్వన్‌లోయలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులు కావడంతో దేశమంతా అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
పొరుగుదేశమైన పాకిస్థాన్ లో ఉన్న బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు వీసా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఓ యువకుడు విజ్ఞప్తి చేసిన సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది.
బాలీవుడ్ హీరో ధోని మూవీ స్టార్ సుశాంత్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదటి సినిమాతోనే స్టార్ డాం తెచ్చుకున్న సుశాంత్ ఆపై టీవీ కార్యక్రమాల్లో సుశాంత్ అద్భుతంగా
చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. కాగా ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో
ఎన్నో దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Formation Day) నేడు (జూన్ 2). ఈ సందర్బాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
'కరోనా వైరస్' ఉద్ధృతంగా విస్తరిస్తున్నందున దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు ఒక్కొక్కరూ తమ వంతు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
లాక్డౌన్ 4.0 ఆదివారం ముగియబోతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి 13 నగరాలకు కొత్త మార్గదర్శకాలను లాక్ డౌన్ 5.0 కఠినంగా అమలు చేయాలని సూచించింది. కాగా ఈ 13 నగరాల్లో (కోవిడ్ -19) కేసులు 70%
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే ఇదే క్రమంలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటైన విమర్శలు చేశారు.
దేశ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే మరోవైపు తుఫాన్ బీభత్సం ప్రదర్శిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ..
కరోనావైరస్ నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో నిన్న మే11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ ( Lockdown ) గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.