Extramarital Affair Ends Husband Life: ప్రేమించి వివాహం చేసుకుని ఆనందంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య ఓ వ్యక్తి దూరాడు. అతడి వలన కట్టుకున్న భార్యనే భర్తను కిరాతకంగా చంపేసింది. విషం పెట్టినా చనిపోలేదని ఓ జలాశయానికి తీసుకెళ్లి అక్కడ చంపేసిన ఉదంతం ఒళ్లు గగుర్పొడుస్తోంది.
Revanth Reddy Brothers Harassment Ex Sarpanch Commits Suicide: ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సోదరులు తాజాగా ఓ వృద్ధుడి ప్రాణం తీశారు. రేవంత్ సోదరుల వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం ఇచ్చి వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
Revanth Reddy Dusshera Celebrations: తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయిన దసరాను రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించారు.
Heavy Water Flow At Uma Maheshwaram Waterfalls: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వరం కొండపై జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఉమామహేశ్వ క్షేత్రం జలకళ సంతరించుకుంది. దీంతో పర్యాటకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Barrelakka Second Grand Marriage: సోషల్ మీడియాలో బర్రెలక్కగా ట్రెండ్ అయిన కర్నె శిరీష పెళ్లి చేసుకుంది. తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న యువకుడిని రెండో వివాహం చేసుకుంది. ఈ వేడుకకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా నుంచి అతిథులు తరలివచ్చారు.
Barrelakka: సోషల్ మీడియాలో బర్రెలక్కగా ట్రెండ్ అయిన కర్నె శిరీష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నది. ఇప్పటికే ఆమెకు పెళ్లి కాగా విడాకులు తీసుకుని ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.