Who Saved Rishab Pant Person Takes Poison With Girlfriend ప్రేమికుల ముందు రోజు భారత క్రికెటర్ రిషబ్ పంత్‌కు భారీ షాక్ తగిలింది. తనను ప్రాణాలతో కాపాడిన వ్యక్తి తన ప్రేయసితో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడు. ఆస్పత్రిలో కొన ప్రాణాలతో ఉన్నాడు.
Husband murdered wife body : ముజఫర్‌నగర్ జిల్లా బుధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక టైల్స్ ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన గుల్షాద్ తన భార్య రిఫత్ ఖాతూన్ పని చేసేవారు. వారితో పాటు ఫ్యాక్టరీలో పని చేసే మరో వర్కర్‌తో తన భార్య రిఫత్ ఖాతూన్ అక్రమ సంబంధం ఉందని భర్త గుల్షాద్ భావించాడు. కత్తితో ఆమెపై గొంతుకోసి చంపేశాడు గుల్షాద్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.