Poverty stricken woman sells newborn son : సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఒక మహిళ తమ కుటుంబం పేదరికంలో మగ్గుతుండటంతో శిశువును అమ్ముకోవాలనుకుంది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. మరోవైపు ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదు.
ముంబైలోని జుహు ప్రాంతంలో లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్రా. ఇది హీరో హృతిక్ రోషన్ ఇంటి పక్కనే ఉండటం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Maharashtra Deputy Chief Minister Ajit Pawar: ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నిర్మల్ టవర్‌తో (Nirmal Tower in Nariman Point),పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాల్లో అజిత్ పవార్ కు సంబంధించిన పలు ఆస్తులను ఐటీ శాఖ అధికారులు అటాచ్ చేశారు.
Mumbai New Airport: దేశ ఆర్ధిక రాజధాని ముంబై సమీపంలో మరో విమానాశ్రయం రానుంది. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పాల్ఘర్లో మరో విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరముందని మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే తెలిపారు.
Rhea Chakraborty stuns in a long denim dress: రియా చక్రవర్తి లాంగ్ డెనిమ్ డ్రెస్‌లో, సెక్సీ బ్లాక్ బూట్స్‌తో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. రియా చక్రవర్తి ఈ లుక్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎట్టకేలకు డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఈ విషయం తెలుసుకున్న షారుక్ అభిమానులు, బాలీవుడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి
Drugs will become sugar powder : మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఛాగన్ బుజ్బ్‌పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ షారూఖ్ ఖాన్ బీజేపీలో చేరినట్లైతే డ్రగ్స్ పంచదార పౌడర్ అవుతుందన్నారు.
రన్నింగ్ రైలు ఎక్కటం లేదా దిగటం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.. ఒక 8 నెలల గర్భిణీ రైలు దిగబోతూ కింద పడబోయింది.. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.
BOMBAY High Court: ప్రముఖ విప్లవ కవి, విరసం రచయిత, సామాజిక ఉద్యమకారుడైన వరవరరావుకు బోంబే హైకోర్టులో ఊరట లభించింది. వరవరరావు బెయిల్ గడువు పూర్తవుతునన్న నేపధ్యంలో ఊరట లభించడం విశేషం.
రాంగ్ రూట్ లో వస్తున్నాడని, ఆపి కారు బ్యానెట్‌పై ఎక్కి కుర్చున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను 1 కిలో మీటర్ వరకు లాక్కెళ్లిన డ్రైవర్.. యువకుడిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు.
ఆమె ఒక వృద్దురాలు.. చేతి కర్ర సాయం లేనిదే నడవలేదు.. అకస్మాత్తుగా చిరుత ఆమెపై దాడి చేసింది. ఎంతో దైర్యంగా చిరుతను ప్రతిఘటించి ప్రాణాలను కాపాడుకున్నా వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మీరే ఒకసారి ఆ వీడియో చూడండి.
Ganesh Chaturthi 2021: దేశంలో వినాయకచవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ భక్తుడు గణపతికి బంగారు కిరీటాన్ని సమర్పించాడు.
Man wanted to sleep with the wife of his friend found dead: మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన నాయక్ ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని అతడి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడికి కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండటంతో ప్రాపర్టీ విషయంలోనే పడని వారే మర్డర్ (Murder) చేసి, శవం కూడా కనిపించకుండా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
Mumbai Flash Floods: దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం మరోసారి తడిసి ముద్దయింది. భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఘాట్ రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
ముంబాయిలో కలకలం రేగింది... సెక్స్ రాకెట్ నడుపుతూ బాలీవుడ్ టీవీ నటి మరియు ఒక టాప్ మోడల్ ను పట్టుబడ్డారు. లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోవటం కారణంగా ఇలా చేస్తున్నట్టు వెల్లడించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.