Mars Transit 2023: అంగారక గ్రహం సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ రాశులవారికి ధైర్యం, శక్తి కూడా పెరుగుతుంది.
Venus Transit 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కన్య రాశి, వృశ్చిక రాశితో పాటు కొన్ని రాశులవారికి కుటుంబలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
Budh Gochar 2023: మరికొన్ని రోజుల్లో బుధుడు తులరాశి ప్రవేశం చేయనున్నాడు. బుధుడి యెుక్క ఈ రాశి మార్పు మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతుంది.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కొక్క అంశానికి కారకంగా పరిగణిస్తుంటారు.
Mercury Transit 2023: బుధుడి సంచారం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారు ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.
Shukra Rashi Parivartan 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లాభాలతో పాటు నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష మహత్యముంటుంది. ప్రతి గ్రహం నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో గోచారం చేస్తుంటుంది. దీనినే రాశి పరివర్తనం అని కూడా పిలుస్తారు. అదే విధంగా బుధ గ్రహం గోచారం కొంతమందికి విశేష లాభాల్ని అందించనుంది. ఆ వివరాలు మీ కోసం..
Shukra Rashi Parivartan 2023 October: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Budh Gochar 2023: అక్టోబర్ నెలలో బుధుడు సంచారం చేయడమేకాకుండా స్వాతి నక్షత్రంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు.
Mercury transit 2023: వచ్చే నెల ప్రారంభంలో బుధుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. బుధుడి యెుక్క రాశి మార్పు మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెలలో సూర్య గ్రహం రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో పాలు రాశులవారికి అనేక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Dhana Rajayogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశించిన రాశిలో ప్రవేశిస్తుంటుంది. అదే సమయంలో ఇతర గ్రహాలతో కలిసి శుభ-అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ఈ ప్రభావమే వివిద రాశులపై పడుతుంటుంది.
Budhaditya Rajyog Benefits: రెండు గ్రహాల కలయికను యుతి అంటారు. వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి కలిసి రానుంది.
Budh Gochar 2023: కన్యారాశిలో బుధుడు సంచరించడం వల్ల అరుదైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగ ప్రభావం వల్ల ఏయే రాశులవారు లబ్ధి పొందనున్నారో తెలుసుకుందాం.
Budh Margi 2023: బుధ గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఊహించని లాభాలు కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఖగోళంలో జరిగే ప్రతి క్రియకు విశేషం, ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు గ్రహాల కదలిక ఆధారంగా జాతకం ఎలా ఉందో లెక్కేసుకుంటుంటారు. గ్రహాల కదలిక ప్రభావం వివిధ రాశులపై ఒక్కోలా ఉంటుంది.
Budh Margi 2023: బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల పనిపై విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Venus-Mercury transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం, రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంటాయి. ప్రతియేటా నిర్ణీత సమయంలో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే కొన్ని నెలలు కొన్ని రాశులకు కీలకంగా మారతాయి.
Budh Vakri Mercury Transit: బుధుడి తిరోగమన ప్రభావం కొన్ని రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ర్పభావాలకు గురవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.