Money offerings to devotees insted of prasad on Diwali Night at Kali Mata Temple. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు.
Maharastra Fire Accident: Fire broke out in Mumbai warehouse Eleven-2. మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని గోదాం లెవల్-2 లో మంటలు చెలరేగాయి.
Nashik Bus Accident: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి.. 10 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
Minister KTR: టీఆర్ఎస్ పార్టీ..బీఆర్ఎస్గా మారిన తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్..బీజేపీపై ఫైర్ అయ్యారు.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.
Amit Shah: ప్రజాప్రతినిధుల పర్యటనలో భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీకి ఇలాంటి ఘటననే ఎదురైంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్లోనూ కనిపించింది.
Swine flu: దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. ముంబై నగరంలోస్వైన్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో నగర వాసులను ముంబై కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. ప్రజలంతా జాగ్రతలు పాటించాలని సూచించింది.
MLA Warning: ఓ ఎమ్మెల్యే తన కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రత్యర్థి వర్గ కార్యకర్తలపై దాడులు చేయాలని బహిరంగంగా ఉసిగొల్పాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. శివసేన పార్టీ కోసం ఉద్దవ్ ఠాక్రే, షిండే వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈక్రమంలో శివసేన సంక్షోభం మరో మలుపు తిరిగింది.
Shiv Sena: శివసేనలో సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో రెండు వర్గాలు ఏర్పాటు కావడంతో అసలైన శివసేన ఎవరిదన్న దానిపై పోరు జరుగుతోంది. ఈక్రమంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది.
Shiv Sena: మహారాష్ట్రలో రాజకీయ వేడి తగ్గడం లేదు. శివసేనలో మరింత చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తల పట్టుకుంటున్నారు.
Maharashtra: పెరిగిన ఇంధన ధరల్నించి మహారాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్గించింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా..
India Floods: దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు రాష్ట్రాలలో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. వరదలు పోటెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారిపోయాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Shiv Sena: రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రమేపి మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో పార్టీ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Maharashtra: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా వివాదం సర్ధుమణగడం లేదు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు శాసన సభ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.