Lord Vishnu Favourite Lucky Zodiac Signs: శ్రీమహావిష్ణువుకి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. గృహస్పతి శ్రీమహావిష్ణువుకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన సంబంధం ఉంది. కాబట్టి ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ మేలే జరుగుతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా?
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: మన భారతదేశంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి.. ఈ పండగకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండగగా కూడా భావిస్తారు. అయితే ఈ పండగ సమయంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు పౌషమాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వల్లే మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు.
2025 Year Career Lucky Zodiac Sign: 2025 సంవత్సరంలో కెరీర్ పరంగా ఈ క్రింది రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు విపరీతమైన ధన లాభాలతో పాటు వ్యాపారాల్లో ఊహించని ఆదాయాన్ని పొందుతారు. అలాగే మానసిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
2025 Lucky Zodiac Sign Astrologer Prediction In Telugu: 2025 సంవత్సరంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జనవరి 14వ తేది నుంచి ఈ కింది రాశులవారికి అనుకున్న పనులు సుభంగా జరుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shukra Gochar 2025 Rich Zodiac Signs: శుక్రుడు అంటేనే సుకః సంతోషాలకు ప్రతీక. ఈయన అంటేనే లగ్జరీలైఫ్, జల్సాలు వంటివి సూచిస్తాయి. అయితే, 2025 లో శుక్రుని వల్ల అపార ధన సంపాదన ఓ నాలుగు రాశులకు సొంతం అవుతుంది. దీంతో వీరు అంబానీకే అప్పు ఇచ్చే అంతలా ఎదుగుతారని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులో మీ రాశి కూడా ఉందా ఓసారి చెక్ చేయండి.
Shani Rahu Yuti Rich Zodiac Signs: ఈ రాశులను సంపన్నం చేయడానికి శని రాహువులు కలిసి వస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ రాశుల పంట పడుతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. శని రాహువుల ప్రభావం కొన్ని రాశులకు అశుభం, అయితే అదృష్టం కలిసి వచ్చే మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.