Makar Sankranti 2025 Lucky Zodiac Signs: మన భారతదేశంలో అంత్యంత ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి.. ఈ పండగకి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా దీనిని ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండగగా కూడా భావిస్తారు. అయితే ఈ పండగ సమయంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు పౌషమాసంలో మకర రాశిలోకి సంచారం చేస్తాడు. దీని వల్లే మకర సంక్రాంతి అని పేరు వచ్చిందని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు.
Jupiter Transit 2025 Effect: 2025 సంవత్సరంలో దేవ గురు బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఊహించని ఆదాయ వనరులతో పాటు విశేషమైన ప్రయోజనాలు లభించబోతున్నాయి. అలాగే పిల్లలకు విద్యాపరంగా కూడా విజయాలు సాధించబోతున్నారు.
Lucky Zodiac : 54 ఏళ్ల తర్వాత మహా అద్భుతం. కార్తీకమాసం పూర్తయింది. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్యషష్టి రాబోతుంది. ఆరోజు నుంచి నాలుగు రాశులకు బాగా లక్ కలిసి వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి ఈ రాశులకు లక్కీ సమయం ప్రారంభం అవుతుంది.
Lucky Zodiac July 2024: జూలై నెలలో ఎంతో శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే మరికొన్ని రాశులవారికి డబ్బు సంబంధిత విషయాల్లో కూడా లాభాలు పొందుతారు.
May 2024 Lucky Zodiac: బృహస్పతి గ్రహ సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారు విపరీమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి.
Lucky Girls Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలకు ఎనలేని మహత్యం , ప్రాధాన్యత ఉన్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఈ క్రమంలోనే రాశుల జాతకాలు మారుతుంటాయి. ఇక రాశుల్ని బట్టి కొంతమంది అమ్మాయిలను శుభ సూచకంగా భావిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Lucky girls & Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క గ్రహానికి వివిధ రకాలుగా ప్రత్యేకత, మహత్యముంటాయి. రాశిని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు జ్యోతిష్య పండితులు. అదే విధంగా ఏ రాశుల అమ్మాయిలకు ధన యోగం ఉందో తెలుసుకుందాం..
Lucky Girls Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులకు, గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా 3 రాశుల అమ్మాయిలకు శుభ సూచకంగా భావిస్తున్నారు. లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుందంటున్నారు..
జ్యోతిష్య శాస్త్రంలో ఏప్రిల్ నెలు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ నెల మొత్తం 9 గ్రహాల రాశిచక్రం మారుతుంది. ఇందులో గురు, శని, రాహు, కేతు గ్రహాలు కూడా ఉన్నాయి. దీనితోపాటు.. ఏప్రిల్ 30న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది.
Lucky Zodiac Signs: జోతిష్య శాస్త్రం ప్రకారం మహాలక్ష్మీ దేవీ కటాక్షం ఉంటే ఆ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు రావని తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో.. ముఖ్యంగా 3 రాశులపై లక్ష్మీ మాత అనుగ్రహం ఉంటుందని జోతిష్య్కులు అంటున్నారు. అయితే ధనప్రాప్తి కలిగే ఆ 3 రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.