Salman Khan gets Y Plus Security: సల్మాన్ ఖాన్‌కి ముంబై పోలీసులు వై ప్లస్ కేటగిరి సెక్యురిటీ కల్పించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Death Threats to Salman Khan Lawyer: తండ్రి సలీం ఖాన్ సహా సల్మాన్ ఖాన్ ను లేపేస్తామని వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఇప్పుడు కృష్ణజింకల కేసు వాదించిన సల్మాన్ లాయర్ ను కూడా లేపేస్తామంటూ బెదిరింపు లేఖ పంపడం కలకలం రేపుతోంది.
Sidhu Moose Wala Case: పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈకేసులో అనుమానితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.
Sidhu Moose Wala funeral, Security increased for gangster Lawrence Bishnoi. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు బాధ్యత వహించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు జైలులో భద్రతను పెంచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
సల్మాన్ ఖాన్ హత్యకు ( Plot for Salman Khan's murder ) కుట్ర పన్నిన ఓ షార్ట్ షూటర్ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ( Lawrence Bishnoi gang ) చెందిన ఓ షార్ప్ షూటర్ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న ముంబై పోలీసులు సల్మాన్‌ని కట్టుదిట్టమైన భద్రత మధ్య అంతా సినిమాలో ఓ సన్నివేశం మాదిరిగా యుద్ధప్రాతిపదికన ఇంటికి తీసుకెళ్లిపోయారు
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్‌కి భారీ భద్రత కల్పించారు ముంబై పోలీసులు. కృష్ణ జింక వేట కేసుకు సంబంధించిన విచారణ కోసం ఇటీవల సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కోర్టుకి హాజరైన సంగతి తెలిసిందే. మరో కేసులో ఇదే కోర్టుకు హాజరైన లారెన్స్ బిష్ణోయ్ అనే గ్యాంగ్‌స్టర్ సల్మాన్ ఖాన్ని చంపేస్తానని బెదిరింపులకి పాల్పడిన నేపథ్యంలోనే సల్మాన్‌కి భద్రతని కట్టుదిట్టంచేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ రేస్ 3 సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. బుధవారం ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ముంబై పోలీసులు...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.