King Cobra Attack: సోషల్ మీడియాలో జంతువులు, భయంకరమైన పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. రెప్పపాటులో భయంకరమైన కింగ్ కోబ్రా పాము నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..ఒళ్లు జలదరించడం ఖాయం..
King Cobra Viral Video, Snake catcher Find King Cobras Eggs. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా తాజాగా మరో పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అది 25 ఏళ్ల కింగ్ కోబ్రా అట.
King Cobra Viral Video, King Cobra Swallowed and Spits Russel Viper: ఈ కింగ్ కోబ్రా వీడియో మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తుంది. చూడండి.. ఆ కింగ్ కోబ్రా మరో పామును ఎలా మింగిందో.. తిరిగి సజీవంగా నోటి నుంచి బయటకు ఎలా వదిలిందో..
King Cobra Drinking Water: హానికరమైన పాముల్లో బ్లాక్ కోబ్రా ఒకటి. దీని విషం ఎంతో ప్రమాదకరమైనది.ఈ పాము కాటుకు గురైతే ఇంక అంతే సంగతి. బ్లాక్ కోబ్రాలు వాటికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్ల జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాయి.
Snake Yoga Video goes Viral. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తూ కెమెరాకు చిక్కింది. అడవిలో ఉన్న పాము ప్రాణాయామం చేసింది.
A rare 15-feet-long King Cobra snake was caught by forest officials near a house in Andhra Pradesh's East Godavari district Sunday.A person living in the district's agency area of Rampachodavaram heard some sounds beside his house last night.When he went to check, he found a King Cobra resting there, forest officials said.
King Cobra in Bathroom: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ కింగ్ కోబ్రా ఇంట్లోని బాత్రూమ్ లోకి దూరి హల్ చల్ చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి.
Big King Cobra eats alive Snake. కింగ్‌కోబ్రాకు సంబందించిన వీడియోను ఇన్‌స్టాలో స్నేక్ వరల్డ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక పెద్ద కింగ్‌కోబ్రా.. రంధ్రంలోకి దూరి పెద్ద తాచు పాముని పట్టుకుంది.
King Cobra: పాముల్లో కింగ్ గా పేరొందిన కళింగ పాము కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ప్రజల కంటపడింది. దాదాపు 12 అడుగుల పొడవున్న ఈ పాము ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఆ పామును తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.
థాయ్‌లాండ్ క్రాబిలో రోడ్డు మీదకు వచ్చిన 14 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న కింగ్ కోబ్రా సూ నౌహాడ్ అనే వ్యక్తి 20 నిమిషాలు తిప్పలు పడి పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral video of 13 feet King Cobra:ఇటీవల థాయిలాండ్ చోన్బురీ ప్రావిన్స్‌లోని ఓ బిజీ రోడ్డు పక్కన 13 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దారినపోయేవాళ్లు ఆ భారీ విష నాగును చూసి భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.