Kidney Stones: ఆధునిక జీవనశైలి కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు ఇటీవలి కాలలో కిడ్నీ రోగాలు పెరిగిపోతున్నాయి. కిడ్నీ సమస్యలు చాలా ఉంటాయి వీటిలో ముఖ్యమైంది కిడ్నీలో రాళ్లు సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, వైద్యులు ఏం సూచిస్తున్నారు.
Kidney Stone Remedy: ఈ కాలంలో ఎక్కువ కాలం మందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీల్లో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ లో రాళ్లు కిడ్నీ స్టోన్స్ తగ్గాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం.
Corn Silk Benefits: మొక్కజొన్న కంకులును పెద్ద నుంచి చిన్నపిల్లల వరకు ఎంతో ఇష్టం తింటూ ఉంటారు. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయి.దీనిని ఉడకబెట్టి లేద కాల్చిన తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అయితే దీని పీచు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Drinking Beer Prevent Kidney Stones: కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి బీర్లను అతిగా తాగుతున్నారు. అయితే ఇలా తాగడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Ranapala Leaf For Kidney Stones: కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం లభిస్తుంది.
Kidney Stones Pain: ప్రస్తుతం చాలా మంది కిడ్నీల్లో రాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి నలుగురిలో ఒక్కరు ఇలాంటి సమస్య బారిన పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Kidney Stone Treatment: కిడ్నీల్లో రాళ్ల సమస్యలు వస్తే నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. మరి కొందరైతే నొప్పి తట్టుకోక వైద్యులను సంప్రదించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడితే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.