IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు అయిపోయింది. రిటర్న్స్ ఫైల్ చేసేశాం కదా అని చేతులు దులిపేసుకోవద్దు. అందులో తప్పులుండవచ్చు. అవి సరి చేసుకోకపోతే మళ్లీ జరిమానా తప్పదు. ఆ వివరాలు మీ కోసం..
ITR 2023 Filing Last Date: న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు రేపు జులై 31వ తేదీతో ముగియనుంది. గడువు తేదీకి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంటంతో లక్షలాది మంది టాక్స్ పేయర్స్ ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు.
Defective ITR Notices Meaning: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ? డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు వస్తే ఏదైనా సమస్య ఎదురవుతుందా ? అసలు డిఫెక్టివ్ ఐటిఆర్ నోటీసులు ఎందుకొస్తాయి ? అలాంటి నోటీసులు వస్తే ఏం చేయాలి ? ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఇవాళ మనం కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.
IT Returns 2023 Last Date: ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం, ఐటి రిఫండ్ పొందడం ఎంత సులువైనప్పటికీ ఇప్పటికీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు బుర్రని తొలిచేస్తుంటాయి. తాము ఎన్ని గొప్ప ఉద్యోగాలు చేసినప్పటికీ.. ఐటి రిటర్న్స్ విషయానికొచ్చేటప్పటికీ అదొక అర్థం కాని సైన్స్ అంటుంటారు కొంతమంది. ఇంతకీ వారిని అంతగా అయోమయానికి గురిచేసే ఆ అంశాలు ఏంటో తెలుసుకుందామా మరి.
IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ యూట్యూబ్ నుంచి ఒక సాధారణ యూట్యూబర్ కోటి రూపాయలు సంపాదించాడు అని తెలిస్తే కచ్చితంగా ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
IT Refund Time, IT Returns Status: ఐటి రిటర్న్స్... పన్ను చెల్లింపుదారుల్లో కూడా చాలామందికి ఇదొక అర్థం కాని వింత పదార్థంలా అనిపిస్తుంది. ఒకప్పటితో పోల్చుకుంటే, ఆన్లైన్ సేవల పరిధి పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, రీఫండ్ ప్రాసెస్ ఎంతో సులువైపోయింది. అయినప్పటికీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామందికి చాలా రకాల సందేహాలు వెంటాడుతుంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
IT Returns 2023: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్. ఈ నెలంతా అదే సందడి ఉంటుంది. అటు ఉద్యోగులు ఇటు ట్యాక్స్ ప్రాక్టీషనర్లకు ఇదే పని. మరో 20 రోజులే గడువు మిగిలింది. మరి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఫామ్ 16 ఉందా లేదా..లేకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుందాం..
Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
What Happens If You Won't Link PAN With Aadhaar: 2017లో కేంద్రం పాన్ కార్డుని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ, చాలా మంది ఆ నిబంధనను పట్టించుకోకుండా ఇప్పటికీ ఆ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ లింక్ చేయకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటనేది మీరు తెలుసుకుని తీరాల్సిందే. లేదంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.