ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని సాధించింది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపి.. మరోసారి తన సత్తా చాటింది. తాజా ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.
PSLV C56 Launch: మరి కొద్దిగంటల్లో ఇస్రో భారీ ప్రయోగం జరగనుంది. ఇవాళ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వి సి56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తి స్థాయి కమర్షియల్ ప్రయోగం కావడంతో ఇతర దేశాల దృష్టి ఈ ప్రయోగంపై ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
PSLV C56: చంద్రయాన్ 3 తరువాత శ్రీహరికోట నుంచి ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమౌతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నరాకెట్ ద్వారా ఒకేసారి అంతరిక్షంలో 7 ఉపగ్రహాలు పంపించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది.
Chandrayaan 3: జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. బాహుబలి రాకెట్ గా పేరొందిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ శాటిలైట్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు.
Chandrayaan 3 Countdown: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. భారత అంతరిక్ష పరిశోథనా సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్ 3 గురించి పూర్తి వివరాలు మీ కోసం..
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 కు మరి కొద్దిగంటలే మిగిలుంది. మరో మూడ్రోజుల్లో చంద్రమండలంలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ పూర్తయినట్టు ఇస్రో వెల్లడించింది.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మక మిషన్ కోసం రంగం సిద్ధమౌతోంది. అదే చంద్రయాన్ 3. మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ప్రయోగంవైపు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
Chandrayaan 3: చంద్రయాన్ 3కు అంతా సిద్ధమైంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడనేది ప్రకటించారు. పూర్తి వివరాలు మీ కోసం..
GSLV F12 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయికి చేరుకుంది. జీఎస్ఎల్వి ఎఫ్ -12 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ISRO: ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా రెండు సింగపూర్ శాటిలైట్లను నింగిలోకి ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు మీ కోసం.
LVM 3 Launch: శ్రీహరికోట నుంచి ఇస్రో మరో విజయం సాధించింది. ఎల్విఎం 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో ముందంజలో ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ISRO: ఇస్రో మరోసారి తన సత్తా చాటుకుంది. ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా ఒకేసారి 36 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికైంది.
Gaganyaan Yatra: గగన్‌యాన్ యాత్రపై స్పష్టత వచ్చింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్షయాత్రకు ఈ ఏడాదే బీజం పడనుంది. మే నెలలో తొలి మిషన్ ప్రారంభం కానుందని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
SSLV D2 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహాల వాహననౌక ఎస్ఎస్ఎల్వి డి2ను అంతిరక్షంలో ప్రయోగించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆ వివరాలు మీ కోసం..
ISRO Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి మరో ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ వివరాలు మీకోసం..
First Private Rocket Launch From ISRO: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని ఇస్రో పరిశోధన కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ నిప్పులు చిమ్ములు నింగిలోకి దూసుకుపోయింది.
Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.