భారత్ మీద దాయాది పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారతదేశం మీద అణు బాంబులతో దాడి చేస్తామంటూ ఆ దేశ మంత్రి షేర్ రషీద్ సంచలన వ్యాఖ్యలు (Sheikh Rasheed) చేశారు. బాంబుల తయారీ మొదలుపెట్టినట్లు చెప్పారు.
భారత్ పట్ల విషం కక్కుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్ బుద్ది చేప్పేందుకు మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్ వెన్నువిరిచే వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే సబ్మెరైన్ల జాడను పాక్ పసిగట్టకుండా పి-3సీపై భారత్ దృష్టి పెట్టింది. జపాన్ తో కలిసి ఈ విన్యాసానాలకు చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ విన్యాసాలతో పాక్ కు వణుకుపుడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.